ముంబయి ప్రయాణికులకు అలర్ట్: నేడు 300కు పైగా లోకల్ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే?

ముంబయి లోకల్ రైలు ప్రయాణికులకు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు కొత్త ఏడాది వేడుకల సందడి నెలకొంటుంటే.. మరోవైపు పశ్చిమ రైల్వే తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కల్గజేస్తోంది. కాండివ్లీ - బోరివలీ మధ్య అత్యంత కీలకమైన ఆరో రైల్వే లైన్ నిర్మాణ పనుల కోసం నేటి నుంచి ఏకంగా 300కు పైగా లోకల్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. డిసెంబర్ 29 వరకు కొనసాగే ఈ పనుల వల్ల చర్చిగేట్ నుంచి దహాను వరకు ప్రయాణించే సబర్బన్ ప్రయాణికులు నరకం చూడబోతున్నారు.