మరింత ముదిరిన వివాదం.. మెలోనీపై ట్రంప్ మాటల దాడి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.