రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి

రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహక రించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శనివారం తూలుగు గ్రామంలో ‘స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు.