మిర్యాలగూడను పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌ గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

రానున్న రోజుల్లో మిర్యాలగూడను పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చి, రాష్ట్రంలోనే అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడించారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి నిర్వహించ