మరోసారి ఆసుపత్రిలో చేరిన ఇజ్రాయెల్ ప్రధాని.. నెతన్యాహు ఆరోగ్యంపై వీడని సస్పెన్స్!

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం (మే 25) సాయంత్రం జెరూసలంలోని ఒక వైద్య కేంద్రంలో చేరడం మళ్లీ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దంత చికిత్స కోసమే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఈ చికిత్స వెనుక ఉన్న అసలు కారణాలు, దాని తీవ్రతపై స్పష్టత ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.