మరోసారి మోదీ నం.1.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మన ప్రధాని

వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. మొత్తం 24 ప్రజాస్వామ్య దేశాల్లోని అగ్ర నేతల ప్రజాదరణపై అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ రీసెర్చ్ చేసింది