మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ధ్యేయం..బానాపూర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

నారాయణ్ ఖేడ్, వెలుగు: మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ మండల పరిధిలోని బానాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను వారు ప్రారంభించి మాట్లాడారు.