ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్ లో జూన్ 17న మెగా జాబ్మేళా

ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్ లో ఈనెల 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు.