మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్‌ స్టేడియం 'హౌస్‌ఫుల్‌'

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్‌ మార్వెల్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి 30 వేల మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరుకావడంతో స్టేడియం కిక్కిరిసింది.