మళ్లీ దంచుతున్న ఎండలు ...10 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువైంది. దక్షిణాది జిల్లాల్లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. మరింత విస్తరించకపోవడం, వాతావరణం చల్లబడేందుకు సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో జూన్​ చివరి వారానికొచ్చినా హీట్​వేవ్స్​ ప్రభావం తగ్గడం లేదు.