మళ్లీ వార్తల్లోకి ఎక్కిన ఐఏఎస్ టీనా దాబి.. 'రీల్ స్టార్' అంటూ స్టూడెంట్స్ విమర్శలు

ఐఏఎస్ టీనా దాబి మరోసారి వార్తల్లోకి నిలిచారు. కలెక్టర్ టీనా దాబిని రీల్ స్టార్ అని స్టూడెంట్స్ తీవ్ర విమర్శలు చేశారు. వైరల్ కావడం కోసమేనని ఆమె కొట్టిపారేశారు. యూనివర్సిటీలో ఎగ్జామ్ ఫీజులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే కలెక్టర్ టీనా దాబి.. తమను కలిసేందుకు నిరాకరించారని.. అంతేకాకుండా తమను అరెస్ట్ చేయించారని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.