మూసీ పునరుజ్జీవం.. తెలంగాణ అభివృద్ధికి కీలకం.. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తం: పొంగులేటి

హైదరాబాద్, వెలుగు : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి కీలకమని, హైదరాబాద్ రూపురేఖలు మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మానవీయ కోణంలోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.