మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు చేస్తరు..రాజకీయాల్లోనూ మహిళలు రాణించాలి:
హైదరాబాద్, వెలుగు: మహిళలకు తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు.