మహిళా ఐఏఎస్ ఆఫీసర్లపై అనుచిత.. అసభ్యకర ప్రచారం... మహిళా మంత్రి సీరియస్..

తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.