మహిళ టీ20 విజేత వరంగల్.. పోరాడి ఓడిన మహబూబ్ నగర్ టీం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా జరిగిన మహిళల టీ–20 ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వరంగల్ మహిళా జట్టు ఉత్కంఠభరిత ఫైనల్‌‌‌‌లో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్‌‌‌‌గా అవతరించింది.