‘మీ డబ్బు మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లా వ్యాప్తంగా ప్రజలు ‘మీ డబ్బు మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయా బ్యాంకులు, ఎల్ఐసీ ప్రతినిధులు హాజరయ్యారు.