మా వైపు నుంచే పొరపాటైంది ..600 అకౌంట్లను డిలీట్ చేసి.. 3,500 పోస్టులు బ్లాక్ చేసినం
ఏఐ ప్లాట్‌ఫామ్ ‘గ్రోక్’ను వాడి అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్న 600 అకౌంట్లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ డిలీట్ చేసింది. అదేవిధంగా, 3,500 పోస్టులను బ్లాక్ చేసింది