మా హెచ్చరిక వల్లే తేజస్వి టూర్ వాయిదా : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తమ హెచ్చరికల వల్లే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నేటి తెలంగాణ టూర్‌ను వాయిదా వేసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.