యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.