యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట.. నర్సన్న ఫ్రీ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శానానికి గంట సమయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం హాలిడే కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు