యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా!.. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నా: వెంకట్రావు

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్​రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు యాదగిరిగుట్ట ఈవోగా బాధ్యతలు ఇచ్చారు.