యాదగిరిగుట్ట భూములపై టెంపుల్ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్టలో భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా ఆలయం వద్దే ఉంచాలని.. మఠాలు, కుల సంఘాలకు స్థలాల కేటాయింపులపై తిరుమల తరహా విధానాన్ని అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.