యాప్‌తో యూరియా సప్లై సులభతరం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
యూరియా పంపిణీని సులభతరం చేసేందుకే ప్రభుత్వం ప్రత్యేక మొబైల్‌యాప్‌ను తీసుకొచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.