యూపీలో ఘోరం : యూనిఫాంలోనే ఐఫోన్ కొట్టేసిన పోలీసులు.. సీసీటీవీలో బయటపడ్డ బాగోతం..

రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలుగా మారిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో జరిగింది. ఓ మొబైల్ షోరూమ్‌లోకి వెళ్లి అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను దొంగిలించిన ఇద్దరు పోలీసుల బండారం సీసీటీవీ కెమెరాల్లో బయటపడింది.,,,,,,,,,,,,