యాప్‌ ద్వారా యూరియా కొనుగోలు సులభతరం

యాప్‌ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతర మని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. యూరియా బుకింగ్‌ యాప్‌ గురించి తెలుసుకున్నారు.