యాసంగి సాగుపై సందిగ్ధం.. సింగూర్ నీటి విడుదలకు నో ఛాన్స్

యాసంగి సాగుపై ఘనపూర్​ ఆనకట్ట ఆయకట్టు రైతులు సందిగ్ధంలో ఉన్నారు. దుక్కులు దున్ని నారు మళ్లు తయారు చేసుకునే సమయం ఆసన్నమైనప్పటికీ సింగూర్​ ప్రాజెక్ట్​ నుంచి నీటి విడుదల విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.