రంగారెడ్డి రైజర్స్‌ జోరుకు బ్రేక్.. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం

TG20 League 2026: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. రంగా రెడ్డి రైజర్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో హైదరాబాద్ టీమ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.