సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కార్లే రాజేశ్మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేశ్ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణలను సీరియస్గా తీసుకున్న కమిషన్.. తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.