రిటైర్డ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా గంగాపురం వెంకట్​రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్​లోని ఆంధ్రా మహిళా సభ డిగ్రీ కాలేజీలో రిటైర్డ్ లెక్చరర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.