రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక మరింత భారీగా..! ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపుతో మారనున్న లెక్కలు

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడానికి ప్రాతిపదికగా తీసుకునే వేజ్ సీలింగ్ ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా జీతాలు పెరుగుతున్న క్రమంల