రోడ్డుప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి బాపట్ల - ప్రకాశం జిల్లా సరిహద్దు ఉప్పుగుండూరు సమీపంలోని జాతీయ రహదారిలో చోటుచేసుకుంది.