రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్​ఎంఆర్​ గార్డెన్​లో ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్​ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాద నివారణల పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్​చీఫ్​గెస్ట్ గా హాజరయ్యారు.