రైతు డిస్కం అప్లికేషన్ తిరస్కరించండి..ఈఆర్సీకి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు లేఖ

రైతు డిస్కం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.