రేపట్నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ

భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. రేపట్నుంచే(జనవరి 2, 2026) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.