రిపేర్లు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ..NDSA, CWC అనుమతి వచ్చిన తర్వాతే నీటి నిల్వ

నల్గొండ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లు పూర్తై, జాతీయ డ్యాం భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.