రేపు మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. మార్కులు ఎలా చూసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.