రవాణా వాహనాల పై రిఫ్లెక్టివ్ టేపులు : రవాణా శాఖ

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయాల్లో రవాణా వాహనాలు స్పష్టంగా కనిపించేలా ‘రిఫ్లెక్టివ్ టేపులు’, ‘రియర్ మార్కింగ్ ప్లేట్ల’ను ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.