రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు రెన్యువల్ సీఎం : కేేటీఆర్

విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు లేవని, ఫీజు రీఇంబర్స్‌మెంట్స్ ఇవ్వని పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నోటిఫికేషన్ల గురించి అడిగితే సీఎం రేవంత్ బూతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు