రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం? : అతి త్వరలో ప్రభుత్వం ఫైనల్ డెసిషన్!
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు కేబినెట్ సబ్‌కమిటీ చర్చలు చేస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయనున్నారు.