రాష్ట్రాన్ని ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణను ఆయిల్ పామ్ సాగుకు హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సెక్రటేరియెట్ లో ఆయిల్ ఫెడ్, 13 ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.