రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజున ఒడిశాలో భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

ఒడిశా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ. 47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజే ఈ కార్యక్రమాలు జరగడం విశేషం.