రాష్ట్రంలోని ఎప్ సెట్‌‌‌‌ ‘మాక్’ అలాట్‌‌‌‌మెంట్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎప్‌‌‌‌సెట్ కౌన్సెలింగ్‌‌‌‌లో భాగంగా ‘మాక్’ అలాట్‌‌‌‌మెంట్ ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు.