రష్యా చమురు కొనేవారిపై జీ7 దేశాల ఆంక్షలు.. భారత్‌పై తీవ్ర ప్రభావం..! ట్రంప్ వ్యూహం ఫలిస్తోందా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన రష్యాపై ఒత్తిడి వ్యూహాలను ఇప్పుడు జీ7 దేశాలు అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తూ ఆ దేశానికి సహాయపడుతున్న.. దేశాలపై చర్యలు తీసుకుంటామని జీ7 ఆర్థిక మంత్రులు ప్రకటించారు. రష్యా నుంచి ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు వెల్లడించారు. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు చమురు కొంటున్న ఇండియా.. ఆంక్షల వల్ల అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది.