రోస్టర్‌ లో జరిగిన అన్యాయం సరిదిద్దే వరకు మాలలతో కలిసి పోరాటం కొనసాగిస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో హలో మాల ఛలో ఇందిరా పార్కు పేరుతో మహా ధర్నా నిర్వహించారు మాలలు. ఆదివారం ( జులై 5 ) జరిగిన ఈ ధర్నాకు మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు