రాహుల్‌ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే,, రాంచందర్‌ ‌రావు ఉద్యోగం ఊడుతుంది : ఆది శ్రీనివాస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావుకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తే ముందు ఆయ‌న‌ ఉద్యోగం ఊడుతుందని విప్​ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ రాంచందర్​రావు సీఎం రేవంత్​రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.