రాహుల్ గాంధీ పుట్టినరోజున గాంధీభవన్‌లో భారీ జాబ్‌మేళా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వ తేదీన గాంధీభవన్‌లో భారీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 100 కంపెనీలు గాంధీ భవన్‌కు వస్తున్నాయని వివరించారు.