2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విలీనమైన లోకల్ బాడీలను కలుపుకొని రూ.13 వేల కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం కోసం కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.