లోకేష్‌ నేతృత్వంలో మరింత బలోపేతం

యువనేత నారా లోకేష్‌ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై ముందుకు సాగుతుందని ఉమ్మడి జిల్లా టీడీపీ కీలక నేతలు ఆకాంక్షించారు. ఇటీ వల ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకారం బుధవారం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. కొత్త కమిటీలలోని సభ్యులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.