లోగో డిజైన్ చేయండి.. రూ. 1 లక్ష గెలుచుకోండి.. తెలంగాణ హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్!
తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకం కోసం లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. గెలిచిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి అందుతుంది. జులై 12లోగా ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి.