లడఖ్‌ అలర్లలో కుట్రకోణం..! వాంగ్‌చుక్‌ అసలు గుట్టు బయటపెట్టిన పోలీసులు

లడఖ్‌ అలర్లలో కుట్రకోణంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు సోనమ్‌ వాంగ్‌చుక్‌ సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. వాంగ్‌చుక్‌ను జోధ్‌పూర్‌ జైలుకు తరలించారు.అరబ్‌ విప్లవం, నేపాల్‌ జెన్‌-Z ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. లడఖ్‌ యువతను వాంగ్‌చుక్‌ రెచ్చగొట్టారని కేంద్రం ఆరోపిస్తోంది.